ఉద్యోగ విరామం, పాత రుణాల records సమస్యల తర్వాత పర్సనల్ లోన్
- పర్సనల్ లోన్ నిధులు
- ₹25 లక్షల వరకు
- Application సమయానికి ఉద్యోగంలో
- 4 నెలలు
- అంతకుముందు ఉద్యోగ విరామం
- 6 నెలలు
పూర్తి కథ చదవండి
ఇప్పటికే close అయిన రుణాలు CIBILలో activeగా కనిపించడంతో, bankతో వ్యక్తిగత సమన్వయం చేసి software employeeకు అవసరమైన ఆధారాలు తెప్పించాం.
కస్టమర్ పరిస్థితి
కస్టమర్ గతంలో TCSలో పనిచేశారు. Medical emergency వల్ల 6 నెలల ఉద్యోగ విరామం తర్వాత కొత్త software ఉద్యోగంలో చేరి 4 నెలలైంది. TCSకు ముందు DWCRA సభ్యురాలిగా ఉన్నప్పుడు ₹10 లక్షల group loanలో ఆమెకు అందింది ₹1.5 లక్షలు. ఆ రుణం, పాత CGGB పర్సనల్ లోన్ close అయినప్పటికీ రెండూ CIBILలో activeగా కనిపించాయి. Bank మార్పు తర్వాత పాత records సులభంగా అందుబాటులో లేవు.
మేము అందించిన సహాయం
రెండు రుణాలకు సంబంధించిన payment records, closure proofs అదే CGGB bankలో ఉన్నాయి. వరప్రసాద్ గారు bank managerను వ్యక్తిగతంగా సంప్రదించి, రెండు రుణాల చెల్లింపు ఆధారాలు, manual closure documents అక్కడి నుంచే తెప్పించారు. Close అయిన accounts స్థితిని నిర్ధారించే ఆ documentsను రుణదాత పరిశీలనకు సమర్పించాం.
ఈ కేసు ఫలితం
Closure documentsతో పాత రుణాల స్థితికి సంబంధించిన సందేహాలను పరిష్కరించి, ₹25 లక్షల వరకు పర్సనల్ లోన్ నిధులు ఏర్పాటు చేశాం. కష్టమైన documentation విషయంలో వ్యక్తిగత follow-up ఎలా ఉపయోగపడుతుందో ఈ కేసు చూపిస్తుంది.
